India vs England : India's Squad For 3rd & 4th Test | Umesh Yadav, KL Rahul In- No Shami || Oneindia

2021-02-18 292

India vs England: Team India has announced the squad for the last two Tests against the visitors. Indian pacer Umesh Yadav is set to join the Indian contingent in Ahmedabad ahead of the 3rd Test. The pacer will replace Shardul Thakur, who will be released for the Vijay Hazare Trophy.
#IndiavsEngland3rdTest
#RavichandranAshwin
#UmeshYadav
#ShardulThakur
#VijayHazareTrophy
#BCCI
#IPL2021Auction
#AxarPatelfivewickethaul
#MichaelVaughan
#MohammedShami
#klRahul
#Chennaipitch
#INDvsENG
#RavichandranAshwinCentury
#RavichandranAshwin5thTestcentury
#RohitSharma
#AjinkyaRahane
#ViratKohli
#RavichandranAshwinrecords

ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఒక్క మార్పు మినహా తొలి రెండు టెస్ట్‌లకు ఉన్న జట్టునే కొనసాగించింది. గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్ జట్టులోకి రాగా.. టీమ్‌లో ఉన్న యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేసింది. ఫిట్ నెస్ టెస్టు అనంతరం ఉమేశ్ యాదవ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.